5. సూక్ష్మబోధనా పథక నిర్మాణం / రచన

సూక్ష్మ బోధన ద్వారా నైపుణ్యాలను సాధన చేయాలంటే 5-10 నిమిషాల కాల వ్యవధిలో ఏ విషయం తీసుకోవాలి? ఉపాధ్యాయుడు అవలంబించవలసిన కృత్యాలేవి?   విద్యార్థి కృత్యాలేవి? నల్లబల్ల లేదా బోధనోపకరణాలు ఎలాంటివి సమకూర్చుకోవాలి. లాంటి ప్రశ్నలు సాధారణంగా కలుగుతాయి. వీటికి సమాధానమే పాఠ్య పథక నిర్మాణం. ఇపుడు సూక్ష్మ బోధన పాఠ్య పథక నమూనాను పరిశీలిద్దాం.

 పాఠ్య పథక నమూనా

ఉపాధ్యాయ విద్యార్థి పేరు:                     తేది:    క్రమసంఖ్య:               ఉపశీర్షిక / బోధనాంశం :

శీర్షిక:                                                                           నైపుణ్యం :

 సమయం /సెషన్ :

సూక్ష్మ బోధన ప్రణాళిక