అభ్యర్తులకు సూచనలు

  • ఈ కోర్సు లో 4 యూనిట్ లు ఉన్నాయి
  • ఈ కోర్సు పూర్తి చేయడానికి కేటాయించిన సమయం 240 నిమిషాలు 
  • ఈ కోర్సును ఒకేసారి కాకుండ, ప్రతి రోజు, రోజుకి గంట చొప్పున అభ్యసనం చేయవచ్చును.     
  •  మీరు ఈ కోర్సులో ఉన్న అన్ని యూనిట్లను పూర్తి చేసి యూనిట్ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి మరియు కోర్సు  చివర ఉన్న ప్రశ్నా పత్రాన్ని పూర్తి చేసి కేటాయించిన ప్రదేశంలో అప్లోడ్ చేయండి..
  • కోర్సులో ఇవ్వబడిన అన్ని అసైన్మెంట్ లను పూర్తి చేయండి.
  • ప్రతి అసైన్మెంట్  మార్కులను కలిగి వుంటుంది.