కోర్స్ వివరణ
| साइट: | Dr. B.R. Ambedkar Open University Online Learning Portal |
| कोर्स: | గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన |
| पुस्तक: | కోర్స్ వివరణ |
| द्वारा छापा गया: | अतिथि उपयेागकर्ता |
| दिनांक: | बुधवार, 15 अप्रैल 2026, 1:28 AM |
विवरण
If you encounter any technical issues during the course, please email coel@braou.ac.in
सामग्री की तालिका
- 1. అభ్యాసన ఫలితాలు మరియు యోగ్యతలు
- 2. కోర్సు అవలోకనం(Course Overview)
- 3. కోర్సు నిర్మాణం(Course structure)
- 4. కోర్సు పూర్తి మరియు మదింపు (Completion and assessment)
- 5. అవసరమైన నైపుణ్యాలు
- 6. ధృవీకరణ పత్రం(Certificate)/బ్యాడ్జి(Badge)
- 7. సంభాషణ వేదిక/చర్చా వేదికలు
- 8. సాంకేతిక సహాయం
- 9. గ్రంథాలయ సేవలు, EMRRC మరియు OER మద్దతు
- 10. విద్యార్థి సహాయక సేవలు
- 11. కోర్సు పరిచయం(Course introduction)
- 12. సమన్వయకర్త
- 13. సార్వత్రిక విద్యా వనరుల వినియోగం
Learning Outcomes(అభ్యసన ఫలితాలు )
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్తులు పొందే అభ్యసన ఫలితాలు
1. గణిత పాఠ్యప్రణాళిక యొక్క పరిజ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు(Knowledge)
2. సూక్ష్మబోధన భావనను నిర్వచిస్తారు.(Knowledge)
3. సూక్ష్మ బోధన చట్రం లోని సొపానాలను విశ్లేషిస్తారు (Analysis)
4. వార్షిక ప్రణాళిక తయారిలో నైపుణ్యాన్ని పొందుతారు. (Skill)
5. వార్షిక ప్రణాళికను రూపకల్పన చేస్తారు(Synthesis)
6. యూనిట్ పథకాన్ని విశ్లేషిస్తాడు(Analysis)
7. పీరీయడ్ పథక తయారిలో నైపుణ్యాన్ని పొందుతారు(Skill)
8. పీరీయడ్ పథకాన్ని రూపకల్పన చేస్తారు(Synthesis)
సామర్థ్యాలు(Competencies)
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్తులు పొందే యోగ్యతలు
- తరగతి గదిలో భావ ప్రసార నైపుణ్యాలను ప్రదర్శించడం.
- తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించడం.
- అభ్యాస లక్ష్యాల అమరికలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం.
- అంచనా(Assessment)ని రూపకల్పన చేయడం.
- పాఠ్య ప్రణాళిక అమరికతో గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన చేయగలడం.
- తరగతి గదిలో వనరులను అనుసంధానం చేయడం మరియు ప్రాతినిధ్య పరచడం.
Aim
ఈ కోర్సులో మీరు ఈ క్రింది అంశాలను నేర్చుకుంటారు.
సూక్ష్మబోధన చక్రంలోగల వివిధ సోపానాలను విశ్లేషిస్తారు.
వివిధ సూక్ష్మబోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ విద్యార్థులు వివరించగలుగుతారు.
ఒక నైపుణ్యానికి సూక్ష్మబోధన పాఠ్యాంశానికి ప్రణాళికను తయారు చేయగల్గుతారు.
వివిధ నైపుణ్యాలలో ఉన్న మౌలిక అంశాలను చక్కగా సాధన చేస్తూ నైపుణ్యాన్ని పొందుతారు.
బోధనలో సూక్ష్మబోధన ప్రణాళికరచన యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తిస్తారు.
వివిధ విద్యావేత్తలు సూచించిన సూక్ష్మబోధన నైపుణ్యాలు పట్టికలను విశ్లేషిస్తారు.
యూనిట్, సాంవత్సరిక మరియు పీరియడ్ పథకాలు రాయడంలో నైపుణ్యం సంపాదిస్తారు.
ఉపాధ్యాయ విద్యార్థులు సూక్ష్మబోధన యొక్క భావన, అర్థం అవగాహన చేసుకుంటారు.
ఈ కోర్సులో పొందుపరచబడిన పాఠ్యాంశాలు.
- సూక్ష్మ బోధన
- వార్షిక ప్రణాళిక
- యూనిట్ పథకం
- పీరీయడ్ పథకం
Format
ఇది స్వీయ-గమన కార్యక్రమం యొక్క క్రియాశీల నియంత్రణ లేని మైక్రో కోర్సు. ఇది మీరు ఇతర అభ్యాసకుల ప్రశ్నలలో ఆలోచనలను చర్చించమని మీరు ప్రోత్సహించబడతారు.
అభ్యసనా సమయం
ఈ కోర్సును పూర్తి చేయడానికి అంచనా వేసిన అభ్యాస సమయం 240 నిమిషాలు.
భాషా
తెలుగు
పద్దతి
ఆన్‌లైన్
Target Audience
B.Ed కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు
Course structure
ఈ కోర్సులో 4 యూనిట్లు ఉంటాయి.
యూనిట్ పేరు1. సూక్ష్మ బోధన
2.వార్షిక పథకం
3.యూనిట్ పథకం
4.పీరియడ్ పథకం
అభ్యర్తులకు సూచనలు
- మీరు ఈ కోర్సులో అన్ని యూనిట్లను పూర్తి చేసిన తర్వాత మీరు కోర్సు బ్యాడ్జ్‌ని అందుకుంటారు.
- కోర్సు పూర్తి చేసిన సర్టిఫికేట్ అందుకుంటారు
- పూర్తయిన తర్వాత, మీరు చిన్న రుసుముతో సర్టిఫికేట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
- ఈ కార్యక్రమం గురించి మీరు ఏమనుకుంటున్నారో మరియు ఈ కార్యక్రమాన్ని మెరుగుపరచడానికి మీకు ఏవైనా సూచనలు ఉంటే తెలియచేయండి.
అభ్యర్తులకు సూచనలు
- ఈ కోర్సు లో 4 యూనిట్ లు ఉన్నాయి
- ఈ కోర్సు పూర్తి చేయడానికి కేటాయించిన సమయం 240 నిమిషాలు
- ఈ కోర్సును ఒకేసారి కాకుండ, ప్రతి రోజు, రోజుకి గంట చొప్పున అభ్యసనం చేయవచ్చును.
- మీరు ఈ కోర్సులో ఉన్న అన్ని యూనిట్లను పూర్తి చేసి యూనిట్ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి మరియు కోర్సు చివర ఉన్న ప్రశ్నా పత్రాన్ని పూర్తి చేసి కేటాయించిన ప్రదేశంలో అప్లోడ్ చేయండి..
- కోర్సులో ఇవ్వబడిన అన్ని అసైన్మెంట్ లను పూర్తి చేయండి.
- ప్రతి అసైన్మెంట్ మార్కులను కలిగి వుంటుంది.
- సూక్ష్మబోధన యొక్క ప్రాథమిక జ్ఞానం
- వర్డ్ ఫైల్ నుండి pdf మార్చే నైపుణ్యం మరియు అప్‌లోడ్ చేసే నైపుణ్యాలను కలిగి ఉండడం
- మొబైల్/ ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ఇంటర్నెట్ మెయిల్ ఐడి లను కలిగి ఉండడం.
- కంప్యూటర్ ఉపయోగించే ప్రాథమిక నైపుణ్యాలు.
కోర్సు లోని అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాత మీకు ధృవీకరణ పత్రం ప్రధానం చేయడం జరుగుతుంది.
.
సాంకేతిక సమచారం కోసం క్రింది మైల్ ఐడి కి ఈమెయిల్ చేయగలరు
drpadalalaxman@braou.ac.in
.
ఉపాధ్యాయులు, విద్యార్థులలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, బోధనాభ్యసన సామాగ్రి, బోధనా పద్దతులు మొదలైన అంశాలకు సంబంధించి ఒకే ప్రణాళికను తయారుచేసుకున్నట్లయితే బోధన సులభతరం అవుతుందని మనకు తెలుసుగదా! ఒకే క్రమపద్ధతి, ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సరం కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి లక్ష్యాలు, సమయం ముందుగా నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా అనుకుంటే, ఆ వ్యవస్థలో అనేక ఉప వ్యవస్థలు ఉంటాయి. ఉప వ్యవస్థలు విశ్లేషిస్తే గానీ వ్యవస్థను మెరుగుపరచలేము. సూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించటానికి కావలసిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది. సూక్ష్మబోధనా నైపుణ్యాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు తరగతి గది లక్ష్యాలను చక్కగా సాధించవచ్చు. వివిధ నైపుణ్యాలతో పాటు వార్షిక పథకం, యూనిట్ పథకం మరియు పీరియడ్ పథకాల అవగాహన కూడా ఉపాధ్యాయులకు అత్యవసరం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా తరగతి బోధన కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయక పీరియడ్ పథకాలతో పాటుగా నూతనంగా నచ్చిన రాష్ట్ర విద్యా పరిశోధన
శిక్షణా సంస్థ వెలువరించిన నిరంతర సమగ్ర మూల్యాంకన ఆధారిత, పీరియడ్ పథకం యొక్క అవగాహన చాత్రోపాధ్యాయులకు తప్పనిసరిగా ఉండాలి.
డా. పడాల లక్ష్మణ్
అసిస్టెంట్ ప్రొఫెసర్
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
DRBRAOU, హైదరాబాద్
.
| S.No | Topic and Unit Number | TASL Attribution | Repurposed/Re Used | Details | |
|
1 |
సూక్ష్మబోధన భావన |
Attribution: "Micro Teaching concept" by Teacher Plus is licensed under CC BY-SA 3.0 |
reused |
||
|
2 |
reused |
||||
|
3 |
సూక్ష్మబోధన చట్రం |
Micro Teaching by Dr.Padala Laxman is licensed under CC By-SA 3.0 |
reused |
||
|
4 |
SCERT Resourse Book |
- |
|||