Learning Outcomes(అభ్యసన ఫలితాలు )

కోర్సు పూర్తి చేసిన  తర్వాత అభ్యర్తులు పొందే అభ్యసన ఫలితాలు

1. గణిత పాఠ్యప్రణాళిక యొక్క పరిజ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు(Knowledge)

2. సూక్ష్మబోధన భావనను నిర్వచిస్తారు.(Knowledge)

3.  సూక్ష్మ బోధన చట్రం లోని సొపానాలను విశ్లేషిస్తారు (Analysis) 

4.  వార్షిక ప్రణాళిక తయారిలో నైపుణ్యాన్ని పొందుతారు. (Skill)   

5.  వార్షిక ప్రణాళికను రూపకల్పన చేస్తారు(Synthesis) 

6.  యూనిట్ పథకాన్ని విశ్లేషిస్తాడు(Analysis)                                 

7. పీరీయడ్ పథక తయారిలో నైపుణ్యాన్ని పొందుతారు(Skill)    

8. పీరీయడ్ పథకాన్ని రూపకల్పన చేస్తారు(Synthesis)

సామర్థ్యాలు(Competencies)

కోర్సు పూర్తి చేసిన  తర్వాత అభ్యర్తులు పొందే యోగ్యతలు 

  • తరగతి గదిలో భావ ప్రసార నైపుణ్యాలను ప్రదర్శించడం. 
  • తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించడం. 
  • అభ్యాస లక్ష్యాల అమరికలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం.            
  • అంచనా(Assessment)ని రూపకల్పన చేయడం.
  • పాఠ్య ప్రణాళిక అమరికతో గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన చేయగలడం. 
  • తరగతి గదిలో వనరులను అనుసంధానం చేయడం మరియు ప్రాతినిధ్య పరచడం.