- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
భాషాశాస్త్రం (Linguistics) అనేది భాష యొక్క నిర్మాణం, స్వభావం, వికాసం, వినియోగం వంటి అంశాలను శాస్త్రీయంగా పరిశీలించేది భాషా శాస్త్రం. భాషా వ్యవస్థను శాస్త్రీయంగా విశ్లేషించడం, భాషా నిర్మాణంలోని నియమాలను గుర్తించడం, భాషా మార్పులు, ఉపభాషలు, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయడం, భాషా ఆర్జన (Language Acquisition) విధానాన్ని అర్థం చేసుకోవడం.
భాషాశాస్త్రం భాషను కేవలం సంభాషణ సాధనంగా కాకుండా, ఒక శాస్త్రీయ వ్యవస్థగా పరిశీలిస్తుంది. ఇది భాషా నిర్మాణం, ప్రయోగం, వికాసం వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి, మనుషుల ఆలోచన, సంస్కృతి, సమాజంతో భాషకు ఉన్న సంబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది.
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy
- Teacher: Dr Mahendar Barla
- Teacher: Jeevan Reddy