Please complete the reflection table using the template and upload it as a PDF file.
Ensure your responses are clear, complete, and reflect on your use of AI tools.
In this activity, you will use an AI tool of your choice to generate a STEM lesson plan or its components and reflect on the process using the template provided.
You will also review the work of your peers and offer constructive feedback.
Steps to do this activity:
Phase 1: Submission Phase
-
Download the template .Use it to complete this assignment (your reflection).
-
Use an AI tool of your choice (e.g., ChatGPT, Gemini, Copilot) to create a STEM lesson plan or part of it (e.g., learning objectives, activity, or quiz).
-
Complete the reflection table in the downloaded document, providing responses to each item thoughtfully.
-
Save your completed document as .pdf file.
-
Upload the file in the submission area before the deadline.
Phase 2: Assessment Phase – How to Review Your Peers' Work
Once the submission deadline has passed, you will enter the Assessment phase. You will be assigned 2 or 3 peers’ submissions to review.
Steps to Assess Peers:
-
Go to the Reflection and Design Plan: AI-Generated OER for STEM - Peer Review Activity in your course.
-
You will now see a list of assigned peer submissions under “Assess.”
-
Click “Assess” next to the first assigned submission.
-
Read the uploaded document carefully.
-
Use the provided assessment form to rate each criterion.
-
Add your comments and suggestions in the comment box to support your peer’s improvement.
-
Click “Save and close” to submit your review.
-
Repeat for each assigned peer submission.
Assessment Tips:
-
Be constructive, respectful, and specific in your feedback.
-
Highlight both strengths and areas for improvement.
Refer to the submitted table structure and rubric when giving feedback.
ఈ యాక్టివిటీలో, STEM పాఠ్య ప్రణాళిక లేదా దాని భాగాలను రూపొందించడానికి మీకు నచ్చిన ఏదైనా AI tool ఉపయోగిస్తారు. అంతేకాదు మీరు మీ సహచరుల పనిని కూడా సమీక్షిస్తారు.
ఈ యాక్టివిటీ పూర్తిచేయడానికి రెండు దశలు ఉన్నాయి:-
Phase 1: Submission Phase (సమర్పణ దశ)
- టెంప్లేట్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ అసైన్మెంట్ను పూర్తి చేయడానికి దీన్ని ఉపయోగించండి.
- STEM లెసన్ ప్లాన్ లేదా దానిలో కొంత భాగాన్ని (ఉదా., అభ్యాస లక్ష్యాలు, కార్యాచరణ లేదా క్విజ్) సృష్టించడానికి మీకు నచ్చిన AI సాధనాన్ని (ఉదా., ChatGPT, జెమిని, కోపైలట్) ఉపయోగించండి.
- డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్‌లోని రిఫ్లెక్షన్ టేబుల్‌ను పూర్తి చేయండి, ప్రతి అంశానికి ఆలోచనాత్మకంగా ప్రతిస్పందనలను అందించండి.
- పూర్తి చేసిన డాక్యుమెంట్‌ను .pdf ఫైల్‌గా సేవ్ చేయండి.
- గడువుకు ముందు ఫైల్‌ను అప్లోడ్ చేయండి.
Phase 2: Assessment Phase (అసెస్మెంట్ దశ) – How to Review Your Peers' Work - మీ సహచరుల పనిని ఎలా సమీక్షించాలి
సమర్పణ గడువు ముగిసిన తర్వాత, మీరు మూల్యాంకన దశలోకి ప్రవేశిస్తారు. సమీక్ష కోసం మీకు 2 లేదా 3 సహచరుల సమర్పణలు కేటాయించబడతాయి.
సహచరులను అంచనా వేయడానికి దశలు:
- మీ కోర్సులో వర్క్‌షాప్ యాక్టివిటీకి వెళ్లండి.
- “అంచనా వేయండి” కింద మీకు కేటాయించిన సహచరుల సమర్పణ జాబితాను చూస్తారు.
- కేటాయించిన సమర్పణ పక్కన “అంచనా వేయండి” క్లిక్ చేయండి.
- పత్రాన్ని జాగ్రత్తగా చదవండి.
- ప్రతి ప్రమాణాన్ని రేట్ చేయడానికి అందించిన మూల్యాంకన ఫారమ్‌ను ఉపయోగించండి.
- మీ సహచరుల పని మెరుగుదలకు మద్దతు ఇవ్వడానికి వ్యాఖ్య పెట్టెలో మీ వ్యాఖ్యలు మరియు సూచనలను జోడించండి.
- మీ సమీక్షను సమర్పించడానికి “సేవ్ చేసి మూసివేయండి” క్లిక్ చేయండి.
కేటాయించిన ప్రతి సమర్పణను ఇదే తరహాలో సమీక్షించండి.
మూల్యాంకనకై చిట్కాలు:
- మీ అభిప్రాయం నిర్మాణాత్మకంగా, గౌరవప్రదంగా మరియు నిర్దిష్టంగా తెలుపండి.
- సమర్పించిన పనిలో ఏ అంశాలు చాలా బావున్నాయి, ఏ విషయల్లో మెరుగుపరచాల్సిన అవసరం ఉందో పేర్కొనండి.
అభిప్రాయాన్ని ఇచ్చేటప్పుడు రూబ్రిక్ను (పట్టిక) చూడండి.