تکمیل کے تقاضے
సూక్ష్మబోధనలో పాఠ్యాంశాన్ని బోధించే సమయం, తరగతిలోని విద్యార్థుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటాయి. దీనివలన ఉపాధ్యాయ విద్యార్థి ఒక బోధనా నైపుణ్యంపై తగిన కృషి చేసి నైపుణ్యాన్ని సంపాదించవచ్చు. ఇది పూర్తిగా ఉపాధ్యాయ విద్యలోని వృత్తిపూర్వక శిక్షార్థుల కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం. ఉపాధ్యాయ విద్యార్థులకు బోధన నైపుణ్యం సాధన చేయడానికి పటిష్టం చేయడానికి ఉద్దేశించబడిన సాంకేతిక విధానమే సూక్ష్మబోధన. సూక్ష్మ బోధనకు సంబంధించిన కొంతమంది ప్రముఖ విద్యావేత్తల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
آخری ترمیم: بدھ, 3 ستمبر 2025, 3:55 PM