Completion requirements
యూనిట్ పథకం ప్రయోజనాలు
- నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయటానికి వీలవుతుంది.
- కావాల్సిన బోధనాభ్యసన సామాగ్రిని సమకూర్చుకోవటానికి వీలవుతుంది.
- యూనిట్లోని సమైక్య లక్ష్యాలను ఏర్పరచవచ్చు.
- ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను సరియైన రీతిలో వరుస క్రమంలో బోధిస్తాడు.
- యూనిట్ బోధించే సమయంలో కల్పించే వివిధ కృత్యాలను ఏర్పరచటానికి ఉపాధ్యాయుడు ముందుగానే సంసిద్ధత పొందుతాడు.
Last modified: Tuesday, 12 August 2025, 3:58 PM
