ఒక తరగతిలో పూర్తి చేయాల్సిన మొత్తం యూనిట్లను వార్షిక పథకంలో సూచించాము. అలాగే ప్రతి యూనిట్ బోధనాభ్యసన వ్యాసంగాలు ఫలవంతం కావాలంటే యూనిట్ పథక నిర్మాణం కూడా అవసరమే. ఒక తరగతిలో ఒక పాఠ్య విషయానికి చెందిన పాఠ్య ప్రణాళికలోని అంశాలన్నింటిని విడివిడి అంశాలుగా భావించకుండా ఒక ఒక సామాన్య సూత్రం లేదా నియమం ఆధారంగా ఒకచోట చేర్చి బోధించాల్సిన శీర్షికలు లేదా అంశాలు కూటమినే పాఠ్య విధానం (యూనిట్) అంటాం.

Last modified: Tuesday, 12 August 2025, 4:05 PM