تکمیل کے تقاضے
ఈ కోర్సు లో 4 యూనిట్ లు ఉన్నాయి
ఈ కోర్సు పూర్తి చేయడానికి కేటాయించిన సమయం 240 నిమిషాలు
ఈ కోర్సును ఒకేసారి కాకుండ, ప్రతి రోజు, రోజుకి గంట చొప్పున అభ్యసనం చేయవచ్చును.
మీరు ఈ కోర్సులో ఉన్న అన్ని యూనిట్లను పూర్తి చేసి యూనిట్ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి మరియు కోర్సు చివర ఉన్న ప్రశ్నా పత్రాన్ని పూర్తి చేసి కేటాయించిన ప్రదేశంలో అప్లోడ్ చేయండి..
కోర్సులో ఇవ్వబడిన అన్ని అసైన్మెంట్ లను పూర్తి చేయండి.
ప్రతి అసైన్మెంట్ మార్కులను కలిగి వుంటుంది.
اس فورم میں ابھی تک کوئی موضوع بحث نہیں ہے