పూర్తి అవసరాలను
ఈ ఫోరమ్‌ను కోర్సు మూల్యాంకనాలు (అసైన్మెంట్లు, పరీక్షలు/క్విజ్లు, ఇంటరాక్టివ్ వీడియోలు మరియు కోర్సు ప్రజెంటేషన్లు మొదలైనవి), అభ్యసన కార్యక్రమాలు, అభ్యసన వనరులు, ఆశించిన భాగస్వామ్యం మరియు కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన ప్రమాణాలు/నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలను పోస్ట్ చేయడానికి ఉపయోగించండి.
మీరు ఈ ఫోరమ్‌లో ఒక ప్రశ్నను పోస్ట్ చేయవచ్చు లేదా ఇప్పటికే పోస్ట్ చేయబడిన ప్రశ్నలకు/సందేహాలకు సమాధానం ఇవ్వవచ్చు.
మీ ప్రశ్నలను పోస్ట్ చేయడానికి ‘Add discussion topic’ బటన్‌పై క్లిక్ చేయండి.
(ఇంకా వార్తలనేమీ టపాయించలేదు)