- Find a repurposable OER on the web. For STEM teaching and learning(Text, audio or video content) ( Maximum 2 entries)
- Add the following information:- Keywords you used to find your OER, Content type you found (Text, audio or video), Title of the content, Author/Publisher/Institute details, Source URL and Creative Commons (CC) attribution in TASL format. (the attribution include the Title, Author, Source, and License with respective links. Read Recommended best practices for attribution for more details)
- To complete this activity follow these steps:-
- Click on Add entry button
- There are six fields to add, Keywords you used to find your OER, Content type you found (Text, audio or video), Title of the content, Author/Publisher/Institute details, Source URL and Creative Commons (CC) attribution in TASL format. Please add these details in respective boxes and Submit
- To complete this activity please add atleast one entry. You can maximum two entries only!
- Also you can rate your peers entries
* Once you add the entry course facilitator will approve the entry and publish. Once published if needed you can edit the entry and get it approved to republish
ఇంటర్ నెట్ లో STEM బోధన మరియు అభ్యాసానికి సంబంధించి పునర్వినియోగించదగిన ఓపెన్ ఎడ్యుకేషనల్ వనరులను(OER)ను అన్వేషించండి. ఇది టెక్స్ట్, ఆడియో,వీడియో లేదా చిత్రం వంటి కంటెంట్ కావచ్చు. (గరిష్ఠంగా రెండు)
ఈ క్రింది సమాచారం జోడించండి:
-
మీరు అన్వేషించడానికి ఉపయోగించిన కీలకపదాలు (Keywords)
-
మీరు కనుగొన్న కంటెంట్ రకం (టెక్స్ట్, ఆడియో లేదా వీడియో)
-
కంటెంట్ శీర్షిక
-
రచయిత / ప్రచురణకర్త / సంస్థ వివరాలు
-
URL ( వనరు యొక్క లింక్)
-
Creative Commons (CC) attribution — TASL ఫార్మాట్లో (Title, Author, Source, License లింకులతో కలిపి ఇవ్వాలి). Attribution ఎలా ఇవ్వాలో తెలుసుకోవడానికి "Recommended best practices for attribution" గైడ్ చదవండి.
ఈ యాక్టివిటీ పూర్తి చేయడానికి:
-
Add entry బటన్పై క్లిక్ చేయండి
-
ఈ ఆరు రకాల సమాచారాన్ని జోడించండి:
-
-
మీరు అన్వేషించడానికి ఉపయోగించిన కీలకపదాలు (Keywords)
-
మీరు కనుగొన్న కంటెంట్ రకం (టెక్స్ట్, ఆడియో లేదా వీడియో)
-
కంటెంట్ శీర్షిక
-
రచయిత / ప్రచురణకర్త / సంస్థ వివరాలు
-
URL ( వనరు యొక్క లింక్)
-
Creative Commons (CC) attribution — TASL ఫార్మాట్లో
-
-
ఈ వివరాలను తగిన పెట్టెలో నమోదు చేసి Submit చేయండి
-
ఈ యాక్టివిటీ పూర్తి చేయాలంటే కనీసం ఒక ఎంట్రీ జోడించాలి. గరిష్ఠంగా రెండు ఎంట్రీలు మాత్రమే జోడించవచ్చు!
మీ సహచరుల ఎంట్రీలను మీరు రేట్ చేయవచ్చు.
గమనిక: మీరు ఎంట్రీ జోడించిన తర్వాత, కోర్సు ఫెసిలిటేటర్ ఆ ఎంట్రీని ఆమోదించాలి. ఆమోదించబడిన తర్వాత, అవసరమైతే మీరు దానిని ఎడిట్ చేసి తిరిగి ఆమోదానికి పంపవచ్చు మరియు పునఃప్రచురణ చేయవచ్చు.