अनुभाग की रूपरेखा

  • సూచనలు

    1. ఈ తుది అసెస్‌మెంట్‌లో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి.

        మొదటి విభాగం: క్విజ్ – 30 మార్కులు
       రెండవ విభాగం: అసైన్మెంట్ – 10 మార్కులు

    2. మొత్తం మార్కులు: 40

    3. ఉత్తీర్ణత కోసం కనీస మార్కులు: 16

    4. అన్ని ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి.

    5. నిర్దిష్ట సమయానికి అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, “Finish Attempt” బటన్‌పై క్లిక్ చేయాలి.