వార్షిక పథకం తయారి

1. వార్షిక పథకం ప్రయోజనాలు

ఉపాధ్యాయులు సిలబస్ ను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలరు.
ఏ యూనిట్ ఏనెలలో ఎంత మేరకు బోధించాలలో తెలుసుకుంటారు.
ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటారు.
యూనిట్ ప్రాముఖ్యత కఠినతలను దృష్టిలో ఉంచుకుని సమయం కేటాయించడం వలన అన్ని స్థాయి విద్యార్థులకు మేలు జరుగుతుంది.
యూనిట్ పథకాన్ని సులభతరం చేసుకోవడానికి దోహదపడుతుంది.
విషయ వ్యవస్థాపనలో అంతర దృష్టి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విషయ ఆధారిత సమన్వయంతో అర్థవంతంగా బోధించగలుగుతారు.
పునర్విమర్శకు కూడా అవకాశం ఉంటుంది.