కోర్స్ వివరణ

Aim

ఈ కోర్సులో మీరు ఈ క్రింది అంశాలను నేర్చుకుంటారు.

సూక్ష్మబోధన  చక్రంలోగల వివిధ సోపానాలను విశ్లేషిస్తారు.
వివిధ సూక్ష్మబోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ విద్యార్థులు వివరించగలుగుతారు.
ఒక నైపుణ్యానికి సూక్ష్మబోధన పాఠ్యాంశానికి ప్రణాళికను తయారు చేయగల్గుతారు.
వివిధ నైపుణ్యాలలో ఉన్న మౌలిక అంశాలను చక్కగా సాధన చేస్తూ నైపుణ్యాన్ని పొందుతారు.
బోధనలో సూక్ష్మబోధన ప్రణాళికరచన యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తిస్తారు.
వివిధ విద్యావేత్తలు సూచించిన సూక్ష్మబోధన నైపుణ్యాలు పట్టికలను విశ్లేషిస్తారు.
యూనిట్, సాంవత్సరిక మరియు పీరియడ్ పథకాలు రాయడంలో నైపుణ్యం సంపాదిస్తారు.
ఉపాధ్యాయ విద్యార్థులు సూక్ష్మబోధన యొక్క భావన, అర్థం అవగాహన చేసుకుంటారు.

ఈ కోర్సులో పొందుపరచబడిన పాఠ్యాంశాలు.

  • సూక్ష్మ బోధన                 
  • వార్షిక ప్రణాళిక                                       
  • యూనిట్ పథకం  
  • పీరీయడ్ పథకం

Format

ఇది స్వీయ-గమన కార్యక్రమం యొక్క క్రియాశీల నియంత్రణ లేని మైక్రో కోర్సు. ఇది మీరు ఇతర అభ్యాసకుల ప్రశ్నలలో ఆలోచనలను చర్చించమని మీరు ప్రోత్సహించబడతారు.

అభ్యసనా సమయం

ఈ కోర్సును పూర్తి చేయడానికి అంచనా వేసిన అభ్యాస సమయం 240 నిమిషాలు.

భాషా 

తెలుగు 

పద్దతి 

ఆన్‌లైన్

Target Audience

B.Ed కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు